Nagarkurnool Municipal Election Results 2026: 77.64% Polling

11, Feb 2026 Achampet 176 Views

నాగర్‌కర్నూల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతం: 77.64 శాతం పోలింగ్ నమోదు

నాగర్‌కర్నూల్: జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ బుధవారం ప్రశాంతంగా ముగిసింది. జిల్లా వ్యాప్తంగా సగటున 77.64 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీ విషయానికి వస్తే, ఇక్కడ 73.98 శాతం ఓటింగ్ నమోదైంది. మొత్తం 35,378 ఓట్లకు గాను 26,171 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. విశేషమేమిటంటే, పురుషుల కంటే మహిళలే అత్యధికంగా ఓటు వేశారు. ఓటు వేసిన వారిలో మహిళలు 13,265 మంది ఉండగా, పురుషులు 12,906 మంది ఉన్నారు. జిల్లా యంత్రాంగం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడంతో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలింగ్ ముగిసింది. అభ్యర్థుల భవితవ్యం ఇప్పుడు బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైంది.

Peaceful Polling in Nagarkurnool Municipal Elections: 77.64% Turnout Recorded

Nagarkurnool: The municipal elections across three municipalities in Nagarkurnool district concluded peacefully on Wednesday. According to official data, the district recorded an overall polling percentage of 77.64%.

In Nagarkurnool Municipality, the voter turnout stood at 73.98%. Out of the total 35,378 eligible voters, 26,171 cast their votes. Notably, female voters outnumbered male voters in the polling process. Among those who voted, 13,265 were women and 12,906 were men. The district administration and police ensured tight security at all polling stations, leading to a smooth and incident-free election day. The fate of the candidates is now sealed in the ballot boxes.

TAGS: Nagarkurnool Municipal Elections 2026, Polling Percentage Nagarkurnool, Telangana Municipal Polls, Voter Turnout Nagarkurnool, District Collector Election Update, Nagarkurnool municipal elections turnout, peaceful polling Nagarkurnool, 77.64 percent voter turnout, Nagarkurnool Municipality voting percentage, municipal elections Telangana 2026, female voters outnumber male voters, Nagarkurnool election results awaited, district administration election security, police security polling stations, incident free elections Telangana, Nagarkurnool civic polls news, ballot boxes sealed Nagarkurnool
Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views
అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం
Health

అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం

01, Aug 20265 Views
శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు
Health

శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు

01, Aug 20265 Views
వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు
Health

వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు

01, Aug 20265 Views
ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ
Health

ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ

31, Jul 20265 Views
పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి
Health

పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి

29, Jul 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com