కటకం రఘురాం కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ

11, Jan 2026 Achampet 176 Views

పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కటకం రఘురాం కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ

- రఘురాం మాతృమూర్తి చిత్రపటానికి నివాళులు అర్పించిన నేతలు

అచ్చంపేట: అచ్చంపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కటకం రఘురాం గారి మాతృమూర్తి ఇటీవల అకాల మరణం చెందారు. విషయం తెలుసుకున్న నాగర్ కర్నూల్ డీసీసీ అధ్యక్షులు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గారు ఆదివారం రఘురాం నివాసానికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించారు.

రఘురాం మాతృమూర్తి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ క్లిష్ట సమయంలో పార్టీ వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఈ పరామర్శించిన వారిలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేందర్, మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు, మాజీ ఎంపీపీ రామనాథం, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.

TAGS: MLA Vamsi Krishna, Katakam Raghuram, Achampet Congress News, Condolence Visit Achampet, Nagarkurnool Politics, Achampet MLA Dr Vamsi Krishna, Katakam Raghuram, Town Congress President Achampet, condolence visit, floral tributes, bereavement news Achampet, Nagarkurnool DCC President, Congress leaders pay respects, Garlapati Srinivasulu, Rajender Library Chairman, Ramanatham former MPP, Telangana political news, Achampet local news, Congress party activities, condolence meeting Achampet
Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views
అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం
Health

అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం

01, Aug 20265 Views
శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు
Health

శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు

01, Aug 20265 Views
వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు
Health

వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు

01, Aug 20265 Views
ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ
Health

ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ

31, Jul 20264 Views
పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి
Health

పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి

29, Jul 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com