మంత్రి కోమటిరెడ్డికి ఎమ్మెల్యే ఆహ్వానం | అచ్చంపేట ఎమ్మెల్యే ఇంట వివాహ వేడుక

10, Apr 2026 Achampet 176 Views
MLA Dr. Chikkudu Vamsi Krishna and Dr. Anuradha presenting a wedding invitation to Minister Komatireddy Venkat Reddy.

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి వివాహ ఆహ్వాన పత్రికను అందజేసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ దంపతులు

హైదరాబాద్: అచ్చంపేట శాసనసభ్యులు, నాగర్ కర్నూల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ  మరియు వారి సతీమణి, సిబిఎం (CBM) ట్రస్ట్ చైర్ పర్సన్ డాక్టర్ అనురాధ  తెలంగాణ రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు.

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉన్న మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రిని కలిసిన ఎమ్మెల్యే దంపతులు, వచ్చే నెల 3వ తేదీన జరగనున్న తమ కుమారుడు డాక్టర్ చిక్కుడు యశ్వంత్ వివాహ వేడుకకు రావాల్సిందిగా కోరుతూ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ శుభకార్యానికి విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించాలని వారు మంత్రిని కోరారు. ఆహ్వానాన్ని స్వీకరించిన మంత్రి, ఎమ్మెల్యే దంపతులకు మరియు కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.

TAGS: Komatireddy Venkat Reddy, Achampet MLA Vamshi Krishna, Dr Chikkudu Vamshi Krishna, Anuradha CBM Trust, Telangana minister meeting, wedding invitation Telangana leaders, Yashwanth wedding invitation, Telangana political leaders meeting, Banjara Hills minister quarters, Hyderabad political news, Congress leaders Telangana, Nagarkurnool DCC president, Telangana MLA news, political courtesy meeting India, Telangana government minister news, Indian political events, wedding invitation to minister, Telangana Congress news, Hyderabad local political updates, leaders meeting Hyderabad
Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views
అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం
Health

అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం

01, Aug 20265 Views
శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు
Health

శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు

01, Aug 20265 Views
వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు
Health

వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు

01, Aug 20265 Views
ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ
Health

ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ

31, Jul 20265 Views
పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి
Health

పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి

29, Jul 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com