MLA Dr Chikkudu Vamsi Krishna Inaugurates Indiramma Houses in Mamillapalli

05, Mar 2026 Uppununthala 176 Views
mamillapalli indiramma houses inauguration news

పేదవాడి ఆత్మగౌరవ ప్రతీక ఇందిరమ్మ ఇళ్లు.. మామిళ్ళపల్లిలో గృహ ప్రవేశాలు ప్రారంభించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ

ఉప్పునుంతల, నాగర్ కర్నూల్ (మార్చి 5, 2026): పేద ప్రజల ఆత్మగౌరవమే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణమని అచ్చంపేట శాసనసభ్యులు, డీసీసీ అధ్యక్షులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. ఉప్పునుంతల మండలం మామిళ్ళపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను గురువారం ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే లబ్ధిదారులతో నేరుగా ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమకు ఇల్లు మంజూరు చేసినందుకు కృతజ్ఞతగా లబ్ధిదారులు ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణను శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం, ప్రభుత్వం మంజూరు చేసిన ఇంటిని సకాలంలో నిర్మించుకున్న లబ్ధిదారుడిని ఎమ్మెల్యే స్వయంగా శాలువాతో సన్మానించి అభినందించారు.

ప్రతీ పేద కుటుంబానికి సొంత ఇల్లు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు అందేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కట్ట అనంతరెడ్డి, నాయకులు ప్రతాప్ రెడ్డి, గోపి రెడ్డి, ప్రభుత్వ అధికారులు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.

TAGS: Indiramma Houses Mamillapalli 2026, Achampet MLA Dr Chikkudu Vamsi Krishna, Uppununthala Mandal housing scheme, Nagarkurnool district Indiramma house inauguration, DCC President Vamsi Krishna visit, Telangana Indiramma Housing Scheme news, Mamillapalli village government houses, Indiramma house beneficiaries Uppununthala, Katta Anantha Reddy Mandal President, Pratap Reddy Gopi Reddy Mamillapalli event, Achampet constituency development works, Telangana welfare scheme for poor families, Nagarkurnool political news update, Mamillapalli latest local news, Indiramma housing scheme 2026 Telangana
Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views
అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం
Health

అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం

01, Aug 20265 Views
శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు
Health

శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు

01, Aug 20265 Views
వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు
Health

వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు

01, Aug 20265 Views
ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ
Health

ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ

31, Jul 20264 Views
పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి
Health

పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి

29, Jul 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com