స్టేట్ డెంటల్ కౌన్సిల్ అధ్యక్షుడిగా రాజేష్ రెడ్డి.. ఎమ్మెల్యే వంశీకృష్ణ ఘనంగా సత్కారం

24, Apr 2026 Achampet 176 Views
MLA Dr. Vamsi Krishna felicitating MLA Dr. Kuchukulla Rajesh Reddy with a shawl.

తెలంగాణ స్టేట్ డెంటల్ కౌన్సిల్ అధ్యక్షుడిగా రాజేష్ రెడ్డి.. శాలువాతో సత్కరించిన ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ

నాగర్ కర్నూల్: తెలంగాణ రాష్ట్ర డెంటల్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. శుక్రవారం అచ్చంపేట ఎమ్మెల్యే మరియు నాగర్ కర్నూల్ డీసీసీ అధ్యక్షులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.

రాష్ట్ర స్థాయి పదవికి ఎన్నికైన డాక్టర్ రాజేష్ రెడ్డికి ఎమ్మెల్యే వంశీకృష్ణ శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా సత్కరించారు. వైద్య వృత్తిలో ఉంటూ ప్రజా ప్రతినిధిగా సేవ చేస్తున్న రాజేష్ రెడ్డి నాయకత్వంలో డెంటల్ కౌన్సిల్ మరిన్ని అభివృద్ధి పథంలో నడవాలని ఆకాంక్షించారు. ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు వైద్యులు ప్రజాప్రతినిధులుగా ఉండటం, అందులో ఒకరు రాష్ట్ర స్థాయి బాధ్యతలు చేపట్టడం పట్ల నియోజకవర్గ నేతలు హర్షం వ్యక్తం చేశారు.

ఈ అభినందన కార్యక్రమంలో అచ్చంపేట మున్సిపాలిటీ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వినోద్, నేతలు మల్లేష్ మరియు పలువురు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు.

TAGS: Nagarkurnool news, Achampet news, Telangana dental council chairman, Rajesh Reddy Nagarkurnool MLA, Vamsi Krishna MLA Achampet, Telangana dental council election, Nagarkurnool political news, Telangana health department news, dental council president Telangana, Achampet latest news, Nagarkurnool district leaders news, Telangana Congress leaders news, MLA felicitation Nagarkurnool, doctor MLA news Telangana, public representatives doctors Telangana, Nagarkurnool updates today, Telangana political updates, Achampet municipality news, youth congress leaders Nagarkurnool, Telangana latest news updates

 

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views
అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం
Health

అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం

01, Aug 20265 Views
శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు
Health

శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు

01, Aug 20265 Views
వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు
Health

వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు

01, Aug 20265 Views
ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ
Health

ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ

31, Jul 20264 Views
పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి
Health

పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి

29, Jul 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com