ముందస్తు గురు పూజోత్సవం: ఉపాధ్యాయులకు గ్రీటింగ్స్ కార్డులు పంపిన MLA వంశీకృష్ణ, డా. అనురాధ

04, Sep 2025 Achampet 176 Views

గురు పూజోత్సవ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులకు గ్రీటింగ్స్ కార్డు....

సెప్టెంబర్ 5వ తేదీన గురు పూజోత్సవ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులకు గ్రీటింగ్స్ కార్డు రూపంలో శుభాకాంక్షలు తెలిపిన అచ్చంపేట MLA డాక్టర్ వంశీకృష్ణ మరియు CBM ట్రస్ట్ చైర్ పర్సన్ డాక్టర్ అనురాధ.

సెప్టెంబర్ 5న గురు పూజోత్సవ దినోత్సవం సందర్భంగా అమ్రాబాద్ మండలంలోని వివిధ గ్రామాలలో ఉన్న పాఠశాల లకు సెలవు ఉన్నందువలన ముందస్తుగా ఈరోజు TPCC ఉపాధ్యక్షులు & అచ్చంపేట MLA డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ మరియు CBM ట్రస్ట్ చైర్ పర్సన్ డాక్టర్ చిక్కుడు అనురాధ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఉపాధ్యాయులకు గురుపూజోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉపాధ్యాయులకు గ్రీటింగ్స్ కార్డు లను పంపడం జరిగింది. వాటిని కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో గ్రామలలో ఉన్న పాఠశాల ఉపాధ్యాయులకు అందజేయడం జరిగింది. అనంతరం MLA డాక్టర్ వంశీకృష్ణ వీడియో కాల్ ద్వారా ఉపాధ్యాయులకు గురుపూజోత్సవ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు..

ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ..

గురుపూజోత్సవ దినోత్సవాన్ని పురస్కరించుకుని అచ్చంపేట నియోజకవర్గంలోనీ పాఠశాల లకు TPCC ఉపాధ్యక్షులు & అచ్చంపేట MLA డాక్టర్ వంశీకృష్ణ మరియు వారి సతీమణి CBM ట్రస్ట్ చైర్ పర్సన్ డాక్టర్ అనురాధ గారు ఉపాధ్యాయులను గౌరవిస్తూ దాదాపు 7. 8 సంవత్సరాల నుంచి మాకు గ్రీటింగ్స్ కార్డుల రూపంలో ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపడం మాకు చాలా గర్వకారణంగా మరియు సంతోషకరంగా ఉందని మా ఉపాధ్యాయుల తరుపున సార్ గారికి మరియు మేడం గారికి అభినందనలు తెలుపుతున్నామన్నారు..

 

TAGS: Teachers Day Greetings, Guru Pujo Utsav, MLA Dr. Vamshikrishna, Dr. Anuradha CBM Trust, Achampet Teachers, September 5th, Achampet MLA Dr Vamshikrishna, Dr Vamshikrishna Teachers Day greetings, CBM Trust Chairperson Dr Anuradha, Teachers Day Sept 5, Teachers Day celebrations Telangana, teachers felicitation Amrabad Mandal, Amrabad Mandal teachers, greeting cards Teachers Day, video call wishes teachers, education department Telangana, teachers appreciation program, Achampet constituency news, Nagarkurnool district education news, Telangana Teachers Day celebrations, leaders greetings teachers

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views
అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం
Health

అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం

01, Aug 20265 Views
శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు
Health

శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు

01, Aug 20265 Views
వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు
Health

వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు

01, Aug 20265 Views
ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ
Health

ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ

31, Jul 20264 Views
పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి
Health

పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి

29, Jul 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com