అమరేందర్ రెడ్డికి కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికను అందజేసిన ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ

21, Apr 2026 Achampet 176 Views
MLA Dr. Vamsi Krishna handing over the wedding invitation to Bojja Amarender Reddy.

అమరేందర్ రెడ్డికి కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికను అందజేసిన ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ

హైదరాబాద్/అచ్చంపేట: అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ మంగళవారం గాంధీభవన్‌లో సీఎమ్ ప్రవాసీ ప్రజావాణి స్టేట్ కోఆర్డినేటర్ బొజ్జ అమరేందర్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఎమ్మెల్యే తన కుమారుడు డాక్టర్ యశ్వంత్  వివాహ ఆహ్వాన పత్రికను అమరేందర్ రెడ్డి కి అందజేసి, వివాహానికి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు కొద్దిసేపు వివిధ అంశాలపై చర్చించుకున్నారు. గాంధీభవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

TAGS: Achampet MLA Vamsi Krishna invitation, Bojja Amarender Reddy meeting Hyderabad, Gandhi Bhavan Congress meeting news, Nagarkurnool Achampet MLA news, Yashwanth wedding invitation news, Telangana Congress leaders meeting, Achampet political news, Hyderabad Congress office Gandhi Bhavan news, Vamsi Krishna son wedding invite, Amarender Reddy latest news Telangana, Achampet MLA activities news, Nagarkurnool political updates, Telangana leaders meeting news, Congress party news Hyderabad, Achampet latest news

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views
అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం
Health

అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం

01, Aug 20265 Views
శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు
Health

శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు

01, Aug 20265 Views
వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు
Health

వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు

01, Aug 20265 Views
ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ
Health

ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ

31, Jul 20265 Views
పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి
Health

పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి

29, Jul 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com