గవర్నర్ శివ ప్రతాప్ శుక్లకు కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికను అందజేసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ

22, Apr 2026 Achampet 176 Views
MLA Dr. Vamsi Krishna presenting the wedding invitation to Governor Shiv Pratap Shukla.

గవర్నర్ శివ ప్రతాప్ శుక్లను ఆహ్వానించిన అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ

హైదరాబాద్/అచ్చంపేట: అచ్చంపేట ఎమ్మెల్యే, టీపీసీసీ ఉపాధ్యక్షులు మరియు నాగర్ కర్నూల్ డీసీసీ అధ్యక్షులు డాక్టర్ వంశీకృష్ణ బుధవారం హైదరాబాద్‌లోని లోక్ భవన్‌లో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్ల గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.

వచ్చే నెల (మే) 3వ తేదీన తన కుమారుడు డాక్టర్ చిక్కుడు యశ్వంత్  వివాహ వేడుక జరగనుంది. ఈ శుభకార్యానికి విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరుతూ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ గవర్నర్ గారికి వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు.

ఈ మర్యాదపూర్వక భేటీలో ఎమ్మెల్యే వెంట పలువురు ముఖ్య నాయకులు ఉన్నారు. కుమారుడి పెళ్లి పనుల్లో బిజీగా ఉన్న ఎమ్మెల్యే, వరుసగా రాష్ట్ర స్థాయి ప్రముఖులను కలిసి ఆహ్వాన పత్రికలను అందజేస్తున్నారు.

TAGS: Achampet MLA Vamsi Krishna news, Governor Shiv Pratap Shukla meeting, Hyderabad political meeting news, Nagarkurnool MLA invitation news, Telangana governor latest news, Achampet wedding invitation news, Vamsi Krishna son marriage, Dr Yashwanth wedding Achampet, Lok Bhavan Hyderabad meeting, Telangana political leaders meeting, Achampet latest news today, Nagarkurnool political news, MLA meets governor Telangana, Hyderabad news today political, wedding invitation political leaders, Telangana Congress leader news, Achampet constituency news, MLA activities Telangana, Hyderabad Lok Bhavan news, Telangana news updates
Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views
అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం
Health

అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం

01, Aug 20265 Views
శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు
Health

శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు

01, Aug 20265 Views
వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు
Health

వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు

01, Aug 20265 Views
ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ
Health

ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ

31, Jul 20265 Views
పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి
Health

పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి

29, Jul 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com