Manda Krishna Madigas Protest Wins Govt Job for Karala Lalithamma

27, Feb 2026 Achampet 176 Views

మంద కృష్ణన్న పోరాటం ఫలించింది: కర్ల లలితమ్మకు ప్రభుత్వ ఉద్యోగం

కోదాడ: లాకప్ డెత్‌కు గురైన కోదాడకు చెందిన మాదిగ యువకుడు కర్ల రాజేష్ కుటుంబానికి ఎట్టకేలకు న్యాయం చేకూరింది. ఎంఆర్‌పీఎస్ అధినేత పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ గారు గత 100 రోజులుగా సాగించిన అలుపెరగని పోరాటం ఫలితంగా.. రాజేష్ తల్లి కర్ల లలితమ్మ గారికి ప్రభుత్వ ఉద్యోగం లభించింది.

నేడు కోదాడ ఆర్డీఓ సూర్యనారాయణ, ఎస్సీ డెవలప్‌మెంట్ డిప్యూటీ డైరెక్టర్ దయానందరాణి, ఎంఆర్ఓ వజిడ్ అలీ గారు లలితమ్మకు ఉద్యోగ నియామక పత్రాన్ని అందజేశారు. ఆమెకు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖలో ఉద్యోగం కల్పించారు.

ఈ సందర్భంగా లలితమ్మ గారు మాట్లాడుతూ.. తమ కుటుంబానికి అండగా నిలిచి, న్యాయం జరిగే వరకు పోరాడిన మంద కృష్ణ మాదిగ గారికి జీవితాంతం రుణపడి ఉంటానని కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగ పత్రం అందజేసిన అధికారులకు కూడా ఆమె ధన్యవాదాలు తెలిపారు. 100 రోజుల ఉద్ధృత ఉద్యమం తర్వాత లభించిన ఈ విజయంపై ఎంఆర్‌పీఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

TAGS: Manda Krishna Madiga protest victory, Karala Lalithamma government job, MRPS 100 day protest, custodial death case Telangana, Karala Rajesh police custody death, Madiga Reservation Porata Samithi movement, Kodad RDO Suryanarayana appointment letter, SC Development Department job appointment, Dayananda Rani SC Deputy Director, MRO Wajid Ali Kodad, social justice movement Telangana, MRPS struggle success story, government job after protest, Padma Shri Manda Krishna Madiga, constitutional fight for justice, Scheduled Castes Development Department Telangana, custodial injustice protest, Kodad news Telangana, Manda Krishna Madiga, Madiga Reservation Porata Samithi, Kodad news
Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views
అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం
Health

అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం

01, Aug 20265 Views
శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు
Health

శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు

01, Aug 20265 Views
వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు
Health

వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు

01, Aug 20265 Views
ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ
Health

ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ

31, Jul 20265 Views
పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి
Health

పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి

29, Jul 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com