మహాదేవపూర్‌లో రైతులకు స్ప్రింక్లర్ సెట్లు అందజేసిన ఎమ్మెల్యే డా. వంశీకృష్ణ

03, Sep 2025 Balmoor 176 Views

మహాదేవపూర్‌లో రైతులకు స్ప్రింక్లర్ సెట్లు అందజేసిన ఎమ్మెల్యే డా. వంశీకృష్ణ

బల్మూరు/మహాదేవపూర్:

రైతులకు సాగునీటి సౌకర్యాన్ని మెరుగుపరచడంలో భాగంగా, బల్మూరు మండలం, మహాదేవపూర్ గ్రామంలోని రైతులకు స్ప్రింక్లర్ సెట్లను (తుంపర సేద్య పరికరాలు) టీపీసీసీ ఉపాధ్యక్షులు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గారు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ.. తమది రైతుల కోసం ఏర్పడ్డ ప్రజా ప్రభుత్వం అని స్పష్టం చేశారు. చిన్న, సన్నకారు రైతులు కూడా సాగునీటి సమస్యతో ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం సబ్సిడీ ద్వారా ఈ స్ప్రింక్లర్ సెట్లను అందజేస్తోందని తెలిపారు.

రైతులు ఈ సబ్సిడీ పథకాలను సద్వినియోగం చేసుకుని, తక్కువ నీటితో అధిక దిగుబడి సాధించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు:

  • మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు: మల్ రెడ్డి వెంకట్ రెడ్డి

  • గ్రామ తాజా మాజీ సర్పంచ్: మయూరి రాంప్రసాద్ గౌడ్

  • జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శి: శ్రీనివాస్ రాథోడ్

  • డీసీసీ ప్రధాన కార్యదర్శి: కషన్న యాదవ్

  • తాజా మాజీ సర్పంచ్: ఎల్లికంటి శ్రీనివాసులు మైలారం

  • ఉపాధ్యక్షులు: మాశన్న

  • ప్రధాన కార్యదర్శి: సంపంగి రమేష్

  • యువజన కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి: కిరణ్ కుమార్ రెడ్డి

  • గ్రామ పెద్దలు: పర్వత్ రెడ్డి, గోపాల్ రెడ్డి, సునీల్ రెడ్డి, ఇమ్మడి సైదులు, లక్ష్మయ్య గౌడ్, మాధవయ్య యాదవ్, బాల గౌడ్, నరసింహ తదితరులు పాల్గొన్నారు.

TAGS: MLA Vamshikrishna Sprinkler Sets, Mahadevapur Farmers, Subsidized Irrigation, Balmoor Mandal, Dr. Chikkudu Vamshikrishna, Farmers Scheme Telangana, Achampet MLA Dr Chikkudu Vamshikrishna, Dr Vamshikrishna farmer welfare, subsidized sprinkler sets, sprinkler distribution farmers, small marginal farmers Telangana, Mahadevapur village, Balmoor Mandal, irrigation support Telangana, micro irrigation scheme, agriculture development Telangana, farmer welfare schemes, government support farmers, Achampet constituency agriculture, Nagarkurnool district news, Telangana agriculture initiatives, water conservation farming

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views
అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం
Health

అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం

01, Aug 20265 Views
శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు
Health

శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు

01, Aug 20265 Views
వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు
Health

వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు

01, Aug 20265 Views
ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ
Health

ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ

31, Jul 20264 Views
పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి
Health

పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి

29, Jul 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com