మద్దిమడుగు ఆలయం వద్ద అగ్నిప్రమాదం - బాధితులకు ఎమ్మెల్యే ఆర్థిక సాయం

21, May 2026 Padara 176 Views
Fire Accident Near Maddimadugu Temple | MLA Vamsi Krishna Helps Victims

మద్దిమడుగు ఆంజనేయ స్వామి ఆలయం వద్ద అగ్నిప్రమాదం.. బాధితులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆర్థిక సహాయం!

అచ్చంపేట/పదర: అచ్చంపేట నియోజకవర్గం పదర మండలం పరిధిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం మద్దిమడుగు శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి ఆలయ సమీపంలో అర్ధరాత్రి దాటిన తర్వాత ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన ఈ ప్రమాదంలో ఐదు దుకాణాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి.

ఈ విషయం తెలిసిన వెంటనే అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ప్రమాద స్థలాన్ని సందర్శించారు. దగ్ధమైన దుకాణాలను పరిశీలించి, తీవ్రంగా నష్టపోయిన బాధితులు గౌస్, సందీప్, శ్రీను, వెంకటేష్, మల్లేష్‌లను పరామర్శించారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని వారికి కొండంత భరోసా ఇచ్చారు. అనంతరం జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి, నష్టపోయిన కుటుంబాలను త్వరితగతిన ఆదుకోవాలని కోరారు. తక్షణ ఉపశమనం కింద బాధిత కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే వ్యక్తిగతంగా ఆర్థిక సహాయం అందజేశారు.

TAGS: Maddimadugu Hanuman Temple fire, Maddimadugu fire accident, Achampet MLA Vamsi Krishna, Padara fire incident, Nagarkurnool latest news, temple shops fire, electrical short circuit fire, Achampet news today, Maddimadugu Anjaneya Swamy temple, fire accident in Padara mandal, MLA financial help, shop fire accident Telangana, Achampet constituency news

 

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views
అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం
Health

అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం

01, Aug 20265 Views
శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు
Health

శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు

01, Aug 20265 Views
వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు
Health

వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు

01, Aug 20265 Views
ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ
Health

ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ

31, Jul 20265 Views
పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి
Health

పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి

29, Jul 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com