Heavy Rains: మరో అల్పపీడనం ప్రభావం; ఏపీ, తెలంగాణలో 3 రోజులు భారీ వర్షాలు - ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ

12, Sep 2025 Achampet 176 Views

Heavy Rains: బీ అలర్ట్..! మరో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు..!!

Heavy Rains: తెలుగు రాష్ట్రాలకు అలర్ట్..! మరో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.. ఉపరితల ఆవర్తన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

తెలంగాణకు భారీ వర్ష సూచన..

తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.ఈ క్రమంలో కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. గరిష్ట ఉపరితల గాలి వేగం గంటకు 40 కి.మీ కంటే తక్కువ తేలికపాటి ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

ఈ ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్..

అంతేకాకుండా ఆదిలాబాద్, జగిత్యాల, జోగులాంబ గద్వాల్, మహబూబ్ నగర్, మెదక్, నాగర్ కర్నూల్, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, వనపర్తి, ఆసిఫాబాద్, మంచిర్యాల, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్.. జారీ చేసింది. రానున్న 2-3 గంటల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ముఖ్యంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

హైదరాబాద్‌లో ఈ ప్రాంతాల్లో భారీ వర్షం..

నేడు హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ అధికారులు తెలిపారు. ఈ ప్రాంతాల్లో కుండపోత వర్షాలు పడే అవకాశం ఉందని చెబుతున్నారు. బాలాపూర్, బడంగ్‌పేట్, మీర్ పేట్, బీఎన్ రెడ్డి, హస్థినాపురం, బోయిన్ పల్లి, సికింద్రాబాద్, బేగం పేట్, మల్కాజ్ గిరి, ముషీరాబాద్, ఉప్పల్, నాగోల్, గుర్రాంగూడా, కూకట్ పల్లి వంటి ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఆయా ప్రాంతాల్లో పిడుగులు కూడా పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు. కావున పట్టణ వాసి ప్రజలు అప్రమత్తంగా ఉండలని చెబుతున్నారు.

TAGS: Heavy Rains Telangana, AP Rains, Low Pressure Area, Weather Alert, Orange Alert, Yellow Alert, Hyderabad Heavy Rain, Kamareddy Sangareddy Rain Forecast, IMD Warning, Meteorological Department warning, IMD rainfall alert, heavy rainfall AP Telangana, cyclonic circulation impact, weather warning Telangana, Andhra Pradesh rain alert, Orange Alert Telangana, Kamareddy Orange Alert, Sangareddy Orange Alert, Hyderabad heavy rain forecast, Hyderabad rainfall news, monsoon rains Telangana, severe weather warning India, next three days rain alert, flood risk Telangana, weather update AP Telangana, IMD Orange Alert news

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views
అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం
Health

అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం

01, Aug 20265 Views
శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు
Health

శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు

01, Aug 20265 Views
వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు
Health

వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు

01, Aug 20265 Views
ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ
Health

ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ

31, Jul 20265 Views
పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి
Health

పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి

29, Jul 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com