అచ్చంపేటలో చెంచు యువకుడి ఆత్మహత్యాయత్నం | కుటుంబ కలహాలే కారణం

31, May 2026 Achampet 176 Views
Chenchu youth Mandli Paramesh admitted to Achampet Government Hospital after a self-immolation attempt.

నల్లమలలో విషాదం: కుటుంబ కలహాలతో చెంచు యువకుడి ఆత్మహత్యాయత్నం

అచ్చంపేట/నల్లమల: కుటుంబ కలహాల కారణంగా ఓ చెంచు యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల అడవిలో చోటుచేసుకుంది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్లాపూర్ చెంచుపెంటకు చెందిన మండ్లి పరమేష్ (24) అనే యువకుడికి, అతని భార్యకు మధ్య ఆదివారం మధ్యాహ్నం గొడవ జరిగింది. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన పరమేష్, మధ్యాహ్నం 3 గంటల సమయంలో తన ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకున్నాడు.

గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే మంటలను ఆర్పివేశారు. తీవ్రంగా గాయపడిన పరమేష్‌ను వెంటనే చికిత్స నిమిత్తం అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపడుతున్నారు.

TAGS: Achampet News, Nallamala News, Mallapur Chenchupenta News, Nagarkurnool News, Chenchu Youth Incident, Family Dispute News, Achampet Government Hospital, Nallamala Forest News, Achampet Rural News, Telangana Local News, Emergency Medical Treatment, Police Investigation News, Nagarkurnool District News, Telangana Breaking News, Achampet Latest Updates

 

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views
అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం
Health

అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం

01, Aug 20265 Views
శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు
Health

శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు

01, Aug 20265 Views
వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు
Health

వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు

01, Aug 20265 Views
ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ
Health

ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ

31, Jul 20265 Views
పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి
Health

పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి

29, Jul 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com