BJP Joinings in Lakshmapur Dr Guvvala Balaraju Welcomes New Members

15, Feb 2026 Achampet 176 Views

లక్ష్మాపూర్ గ్రామంలో బీజేపీలో భారీ చేరికలు: మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గువ్వల బాలరాజు సమక్షంలో కండువా కప్పుకున్న నేతలు

అచ్చంపేట/లక్ష్మాపూర్: అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని లక్ష్మాపూర్ గ్రామంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) బలోపేతం దిశగా అడుగులు పడ్డాయి. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గువ్వల బాలరాజు గారి సమక్షంలో వివిధ పార్టీలకు చెందిన పలువురు కీలక నేతలు, కార్యకర్తలు బీజేపీలో చేరారు. వారికి డాక్టర్ గువ్వల బాలరాజు గారు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

బీజేపీలో చేరిన వారు: మాజీ వార్డు మెంబర్ తిరుపతమ్మ గారు, ఒలిగి సైదులు గారు, పానుగంటి బాలస్వామి గారు, పానుగంటి కాశమ్మ గారు, లక్ష్మమ్మ గారు, కాశమ్మ గారు మరియు ఇతర అనుచరులు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

ఈ సందర్భంగా బీజేపీ నాగర్ కర్నూల్ జిల్లా కౌన్సిల్ సభ్యులు మరియు మాజీ ఉప సర్పంచ్ వావిలాల రమేష్ గారు మాట్లాడుతూ.. ప్రధాని మోదీ గారి నాయకత్వంలో దేశాభివృద్ధిని చూసి ఆకర్షితులై ప్రజలు బీజేపీలో చేరుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రధాన కార్యదర్శి పానుగంటి చిన్నయ్య, కార్యదర్శి కరుణాకర్, ఉపాధ్యక్షుడు వావిలాల విష్ణు మరియు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

Major Boost for BJP in Lakshmapur: Leaders Join Party in Presence of Dr. Guvvala Balaraju

Lakshmapur: The Bharatiya Janata Party (BJP) witnessed a wave of new joinings in Lakshmapur village as several local leaders shifted their allegiance. Former Achampet MLA Dr. Guvvala Balaraju formally invited them into the party fold by adorning them with the party scarves.

Key Joinings: The new entrants include Former Ward Member Tirupatamma, Oligi Saidulu, Panuganti Balaswamy, Panuganti Kashamma, Laxmamma, Kashamma, and several other supporters.

Speaking at the event, Nagar Kurnool District Council Member and Former Upa-Sarpanch Vavilala Ramesh stated that the developmental agenda of the BJP is attracting grassroots leaders. Village General Secretary Panuganti Chinnaiah, Secretary Karunakar, Vice President Vavilala Vishnu, and other party activists participated in the ceremony, welcoming the newcomers into the BJP family.

TAGS: BJP news, BJP party joining, political developments, Lakshmapur news, Achampet politics, Nagarkurnool district news, local leaders join BJP, Telangana politics, village level politics, party membership drive, grassroots political leaders, BJP expansion, political meeting news, rural political news, party leaders event

 

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views
అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం
Health

అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం

01, Aug 20265 Views
శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు
Health

శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు

01, Aug 20265 Views
వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు
Health

వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు

01, Aug 20265 Views
ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ
Health

ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ

31, Jul 20264 Views
పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి
Health

పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి

29, Jul 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com