Congress Demands Arrest of BJP Leader Anantha Sitaram Reddy in Balmoor

26, Feb 2026 Achampet 176 Views

బల్మూర్ లో ఉద్రిక్తత: కిసాన్ సెల్ అధ్యక్షుడిపై బీజేపీ నేత దాడి.. అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ డిమాండ్

బల్మూర్: బల్మూర్ మండల కేంద్రంలోని ఎంఆర్ఓ కార్యాలయం సాక్షిగా రాజకీయ విబేధాలు భగ్గుమన్నాయి. తహసీల్దార్ ముందే కిసాన్ సెల్ అధ్యక్షులు, మాజీ ఎంపీటీసీ సయ్యద్ ఖదీర్ గారిపై బీజేపీ నేత, ఉప సర్పంచ్ అనంత సీతారాంరెడ్డి దాడికి తెగబడటం సంచలనం సృష్టించింది.

నల్లమల ముద్దుబిడ్డ, ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గారి ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ నాయకులు ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్ రెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ కార్యాలయంలోనే దాడికి పాల్పడిన సీతారాంరెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

గతంలో కూడా సదరు నేత కాంగ్రెస్ పార్టీని, ఎమ్మెల్యే వంశీకృష్ణ గారిని అసభ్య పదజాలంతో దూషించారని, ఇటువంటి రౌడీ మూకలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ నిరసనలో ఉపాధ్యక్షులు మశన్న, మాజీ సర్పంచ్ ఎల్లికంటి శ్రీనివాసులు, పంబ రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

TAGS: Balmoor tension news, Congress protest Balmoor, BJP leader assault allegation, MPTC assault case Telangana, Mandal Revenue Office Balmoor incident, Upa-Sarpanch Anantha Sitaram Reddy, Syed Khadeer former MPTC, Kisan Cell President attack, Congress demands arrest BJP leader, law and order issue Balmoor, MLA Dr. Chikkudu Vamsi Krishna statement, Chikkudu Vamsi Krishna, DCC President Achampet, Mallreddy Venkat Reddy protest, Balmoor Mandal Congress leaders, Ellikanti Srinivasulu former Sarpanch, Mashanna Vice President Congress, political clash Telangana, BJP vs Congress Balmoor, Tehsildar office incident, Mandal Revenue Office protest, Telangana political controversy, Balmoor news
Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views
అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం
Health

అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం

01, Aug 20265 Views
శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు
Health

శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు

01, Aug 20265 Views
వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు
Health

వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు

01, Aug 20265 Views
ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ
Health

ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ

31, Jul 20265 Views
పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి
Health

పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి

29, Jul 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com