అంకిరోనిపల్లిలో యశోద హాస్పిటల్ హెల్త్ క్యాంప్: ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు

20, Jan 2026 Achampet 176 Views

అంకిరోనిపల్లిలో యశోద హాస్పిటల్ హెల్త్ క్యాంప్: ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు

అచ్చంపేట: అచ్చంపేట మండలం అంకిరోనిపల్లి గ్రామంలో యశోద హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని (హెల్త్ క్యాంప్) మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందజేయడం అభినందనీయమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కల్పన సతీష్, మంగ్య నాయక్, బీజేపీ సీనియర్ నాయకులు మధునాగుల మహేందర్, శంకర్ మాదిగ, రామోజీ, పత్య నాయక్, శ్రీను నాయక్, మాజీ సర్పంచులు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. శిబిరానికి తరలివచ్చిన గ్రామ ప్రజలకు వైద్యులు ఉచితంగా పరీక్షలు నిర్వహించి, మందులను పంపిణీ చేశారు.

TAGS: Guvvala Balaraju news, Yashoda Hospital Health Camp, Ankironipalli health camp, Achampet local news, Madhunagula Mahender BJP, Guvvala Balaraju, Former Achampet MLA, Yashoda Hospital Health Camp, Ankironipalli Village, Free Medical Camp Achampet, Rural Healthcare Services Telangana, Yashoda Hospitals Community Service, Achampet Mandal News, Kalpana Satish Sarpanch, Madhunagula Mahender BJP Leader, Village Health Program, Free Health Checkup Camp, Telangana Medical Outreach, Nagarkurnool District News, Public Health Initiative, Political Leaders at Health Camp
Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views
అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం
Health

అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం

01, Aug 20265 Views
శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు
Health

శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు

01, Aug 20265 Views
వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు
Health

వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు

01, Aug 20265 Views
ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ
Health

ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ

31, Jul 20265 Views
పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి
Health

పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి

29, Jul 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com