అచ్చంపేట కౌన్సిలర్ల వీడ్కోలు సమావేశం - ఎమ్మెల్యే వంశీకృష్ణ కీలక సూచనలు

08, May 2026 Achampet 176 Views
Achampet MLA Dr. Chikkudu Vamsi Krishna honoring outgoing municipal councilors with a shawl and memento.

పదవీకాలం ముగిసినా ప్రజల మధ్యే ఉండాలి - అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ

అచ్చంపేట: అచ్చంపేట పురపాలక పాలకమండలి కౌన్సిలర్లు మరియు కోఆప్షన్ సభ్యుల పదవీకాలం ముగిసిన సందర్భంగా ఈరోజు పట్టణంలో వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ కౌన్సిలర్లను శాలువాలతో సన్మానించి, జ్ఞాపికలను అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అధికారికంగా ఈరోజుతో మీ పదవీకాలం ముగిసినప్పటికీ, ప్రజాసేవకు ముగింపు ఉండదని పేర్కొన్నారు. మళ్లీ పురపాలక ఎన్నికలు జరిగేంత వరకు మీరే బాధ్యతగా మెలగాలని, కాలనీల్లోని సమస్యలను గుర్తించి కమిషనర్ దృష్టికి లేదా నా దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రజల కష్టసుఖాల్లో తోడుగా ఉంటూ, కాలనీల అభివృద్ధికి కృషి చేయాలని, ఎల్లప్పుడూ ప్రజల మధ్యే ఉండి వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని హితబోధ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

TAGS: Achampet MLA Vamsi Krishna, Achampet councillors farewell meeting, Chikkudu Vamsi Krishna news, Achampet municipal council news, Achampet latest news, councillors term completion Achampet, Achampet municipality updates, Telangana local politics, Achampet town development, municipal members farewell, Achampet political news, Nagar Kurnool latest news, Achampet public service news, municipal elections Achampet, Achampet town leaders

 

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views
అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం
Health

అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం

01, Aug 20265 Views
శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు
Health

శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు

01, Aug 20265 Views
వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు
Health

వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు

01, Aug 20265 Views
ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ
Health

ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ

31, Jul 20265 Views
పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి
Health

పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి

29, Jul 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com