అమెరికా పర్యటనలో అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ - ప్రజలకు 24/7 అందుబాటులో ఉంటానని వెల్లడి

27, Dec 2025 Achampet 176 Views

కుటుంబంతో కలిసి అమెరికా పర్యటనలో అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ..

అచ్చంపేట: టీపీసీసీ ఉపాధ్యక్షులు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గారు ప్రస్తుతం తన కుటుంబ సభ్యులతో కలిసి అమెరికా పర్యటనలో ఉన్నారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఒక వారం నుంచి పది రోజుల పాటు వెకేషన్ కోసం ఆయన విదేశాలకు వెళ్లారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు అమెరికా నుండి మాట్లాడుతూ.. "కుటుంబ సభ్యులు అమెరికాలో ఉండటం వల్ల ఎప్పటి నుంచో వారితో గడపాలని అనుకున్నాను. కానీ అచ్చంపేట నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడంలో తీరిక లేకుండా పోవడంతో అది సాధ్యపడలేదు. ఇప్పుడు నూతన సంవత్సరం సందర్భంగా కుటుంబంతో గడిపేందుకు ఇక్కడికి వచ్చాను. నేను భౌతికంగా అమెరికాలో ఉన్నా, నా మనసంతా నా అచ్చంపేట, నాగర్ కర్నూల్ జిల్లా ప్రజల దగ్గరే ఉంటుంది. నా ఫోన్ ఎప్పటిలాగే అందుబాటులో ఉంటుంది. ఏ సమస్య ఉన్నా 24/7 నన్ను సంప్రదించవచ్చు. పర్యటన ముగించుకుని త్వరలోనే మీ ముందుకు వస్తాను" అని నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చారు.

TAGS: Achampet MLA Vamsi Krishna, Dr Chikkudu Vamsi Krishna USA tour, Vamsi Krishna family vacation, TPCC Vice President Vamsi Krishna, Achampet MLA US visit, Nagarkurnool Congress leader, Telangana Congress news, Vamsi Krishna New Year vacation, Achampet latest political news, Achampet MLA Dr. Vamsi Krishna, Dr. Vamsi Krishna US Trip, Achampet News, Nagarkurnool News, MLA Vamsi Krishna Family Vacation, TPCC Vice President, Telangana MLA America Visit
Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views
అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం
Health

అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం

01, Aug 20265 Views
శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు
Health

శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు

01, Aug 20265 Views
వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు
Health

వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు

01, Aug 20265 Views
ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ
Health

ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ

31, Jul 20265 Views
పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి
Health

పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి

29, Jul 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com