మార్కెట్ యార్డ్ సూపర్ వైజర్ రిటైర్మెంట్ వేడుకలో పాల్గొన్న అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ

30, Jun 2026 Achampet 176 Views
Achampet MLA Dr Chikkudu Vamshi Krishna felicitating retired Market Yard Supervisor MD Kamruddin with a shawl

మార్కెట్ సూపర్ వైజర్ ఉద్యోగ పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వంశీకృష్ణ.

అచ్చంపేట: అచ్చంపేట పట్టణంలోని మార్కెట్ యార్డ్ సూపర్ వైజర్  ఎండి. కంరుద్దీన్  ఉద్యోగ పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ  ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కంరుద్దీన్  తన సుదీర్ఘ సర్వీసులో అందించిన సేవలను ప్రత్యేకంగా గుర్తుచేసుకున్నారు. ఉద్యోగ విరమణ అనంతరం ఆయన నిండు నూరేళ్లతో, సుఖ సంతోషాలతో మరియు ఆయురారోగ్యాలతో విశ్రాంతి జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు. అనంతరం  ఎండి. కంరుద్దీన్ని  ఎమ్మెల్యే వంశీకృష్ణ  శాలువాతో ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్  అంతటి రజిత మల్లేష్ , టౌన్ ప్రెసిడెంట్ ఖాదర్ , బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపాల్ రెడ్డి , కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు మార్కెట్ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

TAGS: Achampet, Achampet News, Achampet Market Yard, Achampet MLA, MLA Vamsi Krishna, Dr Chikkudu Vamsi Krishna, Market Supervisor Retirement, MD Kamruddin Retirement, Market Yard Retirement Function, Achampet Market Committee, Telangana Congress, Achampet Congress, Nagarkurnool News, Achampet Latest News, Achampet Events, Market Yard News, Kamruddin Farewell, Retirement Ceremony, Achampet Public News, Telangana News
Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views
అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం
Health

అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం

01, Aug 20265 Views
శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు
Health

శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు

01, Aug 20265 Views
వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు
Health

వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు

01, Aug 20265 Views
ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ
Health

ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ

31, Jul 20264 Views
పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి
Health

పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి

29, Jul 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com