అచ్చంపేటలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం - మార్క్ ఫెడ్ అప్డేట్స్

26, Mar 2026 Achampet 176 Views
MLA Dr. Chikkudu Vamsi Krishna and Markfed officials at the Maize procurement center in Achampet.

అచ్చంపేటలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం: రైతులకు అండగా ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ

అచ్చంపేట: అచ్చంపేట నియోజకవర్గ రైతుల చిరకాల వాంఛ నెరవేరింది. స్థానిక మార్కెట్ యార్డ్‌లో ఈరోజు సాయంత్రం 4:00 గంటలకు మార్క్ ఫెడ్ (Markfed) ద్వారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ప్రారంభించనున్నారు.

నియోజకవర్గంలో ఈ ఏడాది మొక్కజొన్న దిగుబడి భారీగా రావడంతో, రైతులు ఇబ్బంది పడకుండా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే వంశీకృష్ణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారిని కోరారు. ఎమ్మెల్యే విన్నపానికి తక్షణమే స్పందించిన మంత్రి, అచ్చంపేటలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మార్క్ ఫెడ్ ఎండి (MD)ని ఆదేశించారు. రైతుల ప్రయోజనాల కోసం తక్షణమే స్పందించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి ఎమ్మెల్యే వంశీకృష్ణ ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కేంద్రం ద్వారా రైతులకు మద్దతు ధర లభించడమే కాకుండా, దళారుల బెడద తప్పుతుందని ఆయన పేర్కొన్నారు.

TAGS: Achampet maize procurement center 2026, Achampet market yard maize purchase Markfed, maize MSP farmers Achampet Telangana, Dr Chikkudu Vamsi Krishna maize farmers support, Tummala Nageswara Rao agriculture minister Telangana maize procurement, Nagarkurnool district maize purchase center news, Telangana Markfed maize procurement Achampet, farmers maize yield support Achampet constituency, government procurement center corn Achampet, Achampet agriculture news maize MSP update, Telangana farmer support schemes maize procurement, Achampet market yard crop purchase news, eliminate middlemen maize procurement Telangana, rural agriculture support Achampet farmers, Nagarkurnool maize farmers benefit procurement center
Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views
అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం
Health

అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం

01, Aug 20265 Views
శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు
Health

శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు

01, Aug 20265 Views
వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు
Health

వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు

01, Aug 20265 Views
ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ
Health

ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ

31, Jul 20264 Views
పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి
Health

పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి

29, Jul 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com