అచ్చంపేట "జన గర్జన" సభలో కేటీఆర్‌తో కలిసి పాల్గొన్న యువ నాయకులు శ్రీకాంత్ భీమా

01, Oct 2025 Achampet 176 Views
అచ్చంపేట జన గర్జన సభలో కేటీఆర్‌తో కలిసి పాల్గొన్న యువ నాయకులు...

అచ్చంపేట:

అచ్చంపేటలో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన భారీ "జన గర్జన" బహిరంగ సభకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి. రామారావు (కేటీఆర్) గారు హాజరయ్యారు. ఈ సభలో అచ్చంపేట బీఆర్‌ఎస్ పార్టీ యువ నాయకులు శ్రీకాంత్ భీమా గారు పాల్గొన్నారు.

నియోజకవర్గ ప్రజలు పూలవర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలుకుతున్న మధ్యన, శ్రీకాంత్ భీమా గారు రామన్న (కేటీఆర్) గారితో కలిసి సభ వేదిక వద్దకు చేరుకున్నారు.

ఈ జన గర్జన సభలో నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ పార్టీ అచ్చంపేట సమన్వయకర్త మర్రి జనార్దన్ రెడ్డి గారు, బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పోకల మనోహర్ గారు, నర్సింహ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర పార్టీ ప్రజాప్రతినిధులు మరియు స్థానిక ముఖ్య నాయకులు కూడా పాల్గొన్నారు.

బీఆర్‌ఎస్ పార్టీ చేపట్టిన ఈ జన గర్జన సభ అచ్చంపేట నియోజకవర్గంలో పార్టీ శ్రేణులలో నూతనోత్సాహాన్ని నింపిందని పార్టీ నాయకులు తెలిపారు.

TAGS: KTR Jana Garjana Achampet, BRS Srikanth Bheema, Marri Janardhan Reddy Achampet, KTR Rally Telangana, Achampet BRS Meeting, KTR Public Meeting, BRS Working President KTR, Jana Garjana rally Achampet, Marri Janardhan Reddy BRS, Srikanth Bheema youth leader, BRS political event Telangana, Achampet constituency rally, Nagarkurnool district news, Telangana political gatherings, BRS party activities, KTR grand welcome, Achampet local politics, Telangana BRS updates, political leader public meeting, BRS party leadership Telangana, constituency public reception

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views
అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం
Health

అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం

01, Aug 20265 Views
శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు
Health

శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు

01, Aug 20265 Views
వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు
Health

వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు

01, Aug 20265 Views
ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ
Health

ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ

31, Jul 20265 Views
పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి
Health

పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి

29, Jul 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com