అచ్చంపేటలో ప్రారంభించినా తెరుచుకోని ఆరోగ్య కేంద్రం - వైద్యుల కొరత

11, May 2026 Achampet 176 Views
The locked building of Ayushman Arogya Mandir in Achampet

నిర్మాణం సరే.. వైద్యులేరీ? అచ్చంపేటలో నిరుపయోగంగా కోట్లతో నిర్మించిన ఆరోగ్య కేంద్రం

అచ్చంపేట రూరల్: పట్టణంలోని రాజీవ్ నగర్ సమీపంలో కోట్లాది రూపాయల ఖర్చుతో ప్రభుత్వం నిర్మించిన పట్టణ పీహెచ్‌సీ "ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్" కేవలం ఒక షో పీస్‌లా మిగిలిపోయింది. రెండు నెలల క్రితం మంత్రి వాకిటి శ్రీహరి చేతుల మీదుగా ఎంతో ఆర్భాటంగా ప్రారంభోత్సవం జరిగినప్పటికీ, నేటికీ ఈ ఆసుపత్రి తలుపులు తెరుచుకోలేదు.

వైద్యులు, సిబ్బంది నియామకం జరగకపోవడంతో ప్రారంభించిన రోజు నుండే ఈ భవనానికి తాళం వేసి ఉంచారు. దీంతో స్థానిక ప్రజలు, రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కోట్లు వెచ్చించి భవనం కట్టినప్పుడు, వైద్యులను ఎందుకు నియమించలేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దీనిపై జిల్లా డిప్యూటీ డీఎంహెచ్‌ఓ తారాసింగ్ వివరణ కోరగా.. భవన నిర్మాణం పూర్తయినప్పటికీ, విధులను నిర్వహించడానికి ప్రత్యేకంగా డాక్టర్లు, సిబ్బంది నియామకం ఇంకా జరగలేదని తెలిపారు. అధికారుల నిర్లక్ష్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

TAGS: Achampet News, Achampet PHC, Ayushman Arogya Mandir, Achampet Rural News, Rajiv Nagar Achampet, Government Hospital Achampet, Health Center Inauguration, Minister Vakiti Srihari, Telangana Health Department, Hospital Without Doctors, Medical Staff Shortage, Achampet Hospital Issues, Public Health Issues Telangana, Nagar Kurnool News, Government Negligence, Healthcare Problems Achampet, Telangana Local News, Rural Health Center News, Achampet Latest Updates

 

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views
అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం
Health

అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం

01, Aug 20265 Views
శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు
Health

శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు

01, Aug 20265 Views
వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు
Health

వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు

01, Aug 20265 Views
ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ
Health

ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ

31, Jul 20264 Views
పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి
Health

పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి

29, Jul 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com