అచ్చంపేటలో శాంతి కమిటీ సమావేశం - డిఎస్పి పల్లె శ్రీనివాసులు శాంతి సందేశం

06, May 2026 Achampet 176 Views
Achampet DSP Palle Srinivasulu addressing the peace committee meeting at Achampet police station.

బక్రీద్‌ను ప్రశాంతంగా జరుపుకోవాలి: శాంతి కమిటీ సమావేశంలో డిఎస్పి పల్లె శ్రీనివాసులు

అచ్చంపేట: ఈనెల 27వ తేదీన జరగనున్న బక్రీద్ పండుగను పురస్కరించుకుని అచ్చంపేట పట్టణ పోలీస్ స్టేషన్‌లో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పి పల్లె శ్రీనివాసులు వివిధ మతాల పెద్దలు, నాయకులతో కలిసి శాంతి సందేశాన్ని అందించారు.

పండుగలను సోదరభావంతో, సామరస్య పూర్వక వాతావరణంలో జరుపుకోవాలని ఆయన కోరారు. పట్టణంలో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పోలీసులకు సహకరించాలని, నిబంధనలను అతిక్రమించకూడదని సూచించారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టవద్దని, మత సామరస్యాన్ని దెబ్బతీసే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలందరూ సమన్వయంతో పండుగను ఆనందంగా జరుపుకోవాలని డిఎస్పి పిలుపునిచ్చారు.

TAGS: Achampet Bakrid celebrations, Bakrid peace committee Achampet, Achampet DSP Palle Srinivasulu, Achampet police news, Bakrid festival Achampet, peace meeting Achampet, Achampet latest news, Nagar Kurnool police news, Bakrid arrangements Telangana, communal harmony Achampet, social media warning police, Achampet town news, Telangana festival news, police station meeting Achampet, Bakrid 2026 Achampet

 

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views
అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం
Health

అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం

01, Aug 20265 Views
శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు
Health

శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు

01, Aug 20265 Views
వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు
Health

వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు

01, Aug 20265 Views
ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ
Health

ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ

31, Jul 20265 Views
పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి
Health

పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి

29, Jul 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com