అచ్చంపేటలో డాక్టర్ చిక్కుడు అనురాధ వంశీకృష్ణ జన్మదిన వేడుకలు

31, Dec 2025 Achampet 176 Views

అచ్చంపేటలో ఘనంగా డాక్టర్ చిక్కుడు అనురాధ వంశీకృష్ణ జన్మదిన వేడుకలు...

- మాజీ ఎంపీపీ రామనాథం ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన అభిమానులు

అచ్చంపేట: అచ్చంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గారి ధర్మపత్ని, CBM ట్రస్ట్ చైర్ పర్సన్ డాక్టర్ చిక్కుడు అనురాధ వంశీకృష్ణ గారి జన్మదిన వేడుకలు అచ్చంపేట పట్టణంలో అత్యంత వైభవంగా జరిగాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీపీ రామనాథం గారి ఆధ్వర్యంలో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా రామనాథం గారు మాట్లాడుతూ.. అచ్చంపేట నియోజకవర్గ అభివృద్ధిలో ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు నిరంతరం శ్రమిస్తున్నారని, వారికి తోడుగా డాక్టర్ అనురాధ గారు సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువవుతున్నారని కొనియాడారు. అనంతరం అభిమానులు, కార్యకర్తల మధ్య కేక్ కట్ చేసి అనురాధ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆమె నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు మరియు వంశీకృష్ణ గారి అభిమానులు పాల్గొన్నారు.

TAGS: Dr. Chikkudu Anuradha Vamsi Krishna Birthday, Achampet MLA Vamsi Krishna, CBM Trust Chairperson, Ramanatham Achampet, Congress Party News, Dr Chikkudu Anuradha Vamsi Krishna birthday, Achampet birthday celebrations, CBM Trust Chairperson Anuradha Vamsi Krishna, Achampet MLA family celebrations, Dr Chikkudu Vamsi Krishna wife birthday, Congress leaders birthday event Achampet, Ramanatham senior Congress leader, Achampet political news, CBM Trust activities, Achampet constituency news
Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views
అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం
Health

అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం

01, Aug 20265 Views
శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు
Health

శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు

01, Aug 20265 Views
వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు
Health

వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు

01, Aug 20265 Views
ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ
Health

ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ

31, Jul 20265 Views
పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి
Health

పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి

29, Jul 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com