చెన్నారం: గుద్దటి కాశన్న పార్థివదేహానికి నివాళులర్పించిన గువ్వల బాలరాజు

25, May 2026 Achampet 176 Views
Achampet: Ex-MLA Dr. Guvvala Balaraju Pays Tribute to Guddati Kashanna

అచ్చంపేట/చెన్నారం: అచ్చంపేట మండల పరిధిలోని చెన్నారం గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన ప్రముఖ స్థానికుడు గుద్దటి కాశన్న ఇటీవల మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న  బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, అచ్చంపేట మాజీ  ఎమ్మెల్యే   గువ్వల బాలరాజు మంగళవారం చెన్నారం గ్రామానికి చేరుకున్నారు. గ్రామంలోని మృతుడి నివాసానికి వెళ్లిన గువ్వల బాలరాజు,  పార్థివదేహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం కాశన్న మృతి పట్ల ఆయన తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. నిరుపేద కుటుంబానికి చెందిన కాశన్న మరణం ఆ కుటుంబానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మృతుడి కుటుంబ సభ్యులను, బంధువులను గువ్వల బాలరాజు  వ్యక్తిగతంగా పరామర్శించి ధైర్యంగా ఉండాలని, తమ కుటుంబానికి పార్టీ పరంగా, వ్యక్తిగతంగా అన్ని వేళలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే వెంట మదునాగుల మహేంద్ర, రాకేష్, రవి, రాము, తిరుపతితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ విభాగాల నాయకులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.

TAGS: Achampet News, Chennaram Village News, Achampet Mandal News, Nagarkurnool District News, Telangana News, Guvvala Balaraju, Former MLA Achampet, BJP Leader Telangana, Guddeti Kashanna Death News, Chennaram Village Condolence Visit, Political Leaders Visit Family, Telangana Political News, Achampet BJP News, Local Leader Death News, Village Mourning News, Nagarkurnool Politics, Telangana Breaking News, BJP State Executive Member, Achampet Constituency News, Chennaram Latest News

 

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views
అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం
Health

అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం

01, Aug 20265 Views
శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు
Health

శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు

01, Aug 20265 Views
వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు
Health

వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు

01, Aug 20265 Views
ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ
Health

ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ

31, Jul 20265 Views
పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి
Health

పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి

29, Jul 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com