శ్రీపతి రావ్ పరామర్శించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ.

చారకొండ మండలం తిమయి పల్లి గ్రామానికి చెందిన శ్రీపతి రావు గారికి కొద్ది రోజుల క్రితం అగ్ని ప్రమాదానికి గురై చికిత్స పొందుతున్న విషయం తెలుసుకొని ఈరోజు వారి స్వగృహానికి వచ్చి వారిని పరామర్శించిన అనంతరం వైద్య సలహా సూచనల అందించిన..
DCC అధ్యక్షులు & అచ్చంపేట MLA డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ సార్ గారు…
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin