మామిళ్ళపల్లి గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భూమి పూజ

ఉప్పునుంతల మండలం మామిళ్ళపల్లి గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవనం కు భూమి పూజ మరియు సిసి రోడ్ల నిర్మాణం కొరకు భూమి పూజ. మొల్గర గ్రామం లో నూతన గ్రామ పంచాయితీ భవనం ప్రారంభోత్సవం చేసిన. ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ.
ఇందిరమ్మ రాజ్యంలో గ్రామాలు సర్వతో ముఖాభివృద్ధి చెందుతున్నాయి. గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా ప్రజాపాలన సాగుతుంది ప్రజలందరూ కూడా ఇందిరామ్మ రాజ్యంలో అన్ని రకాల సంక్షేమ పథకాలు లబ్ధి పొందుతూ న్నారు. అని రైతులకు రైతు భరోసా కింద ఎకరానికి 6000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు నుండి రెండు నుంచి మూడు ఎకరాల లోపు ఉన్న రైతులందరికీ కూడా రైతు భరోసా జమ కావడం జరుగుతుంది. అభివృద్ధిని చూడలేక ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదారి పట్టిస్తూన్నారు. ఇందిరమ్మ ప్రజా పాలనలో ప్రజా సంక్షేమ లక్ష్యంగా ప్రజాపాలన కొనసాగుతుంది. కార్యక్రమంలో స్థానిక నాయకులు అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజలు పాల్గొన్నారు
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin