ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఆల్ ది బెస్ట్

తెలంగాణ రాష్ట్రంలో మార్చ్ 5 తేదీ నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్న విద్యార్థిని విద్యార్థులకు ఆల్ ది బెస్ట్.. తెలియజేసిన
తెలంగాణ రాష్ట్ర ఎంపీల పొరం రాష్ట్ర కన్వీనర్, నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లురవి గారు
మార్చి 5వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ పరీక్షల సమయం కాబట్టి ఎటువంటి ఒత్తిడి గురి కాకుండా ప్రతి ఒక్కరూ బాగా చదివి సరైన సమయానికి పరీక్ష కేంద్రాలకు జాగ్రత్తగా వెళ్లి పరీక్షలు బాగా రాసి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin