బిఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు స్వాగతం.

బిఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు స్వాగతం.
ఎస్ఎల్బీసీకి మాజీ మంత్రి హరీష్ రావు గారు, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గువ్వల బాలరాజు గారు.
గత నాలుగు రోజుల క్రిందట అమ్రాబాద్ మండలం దోమల పెంట ఎస్ఎల్బీసీ వద్ద జరిగిన ప్రమాద స్థలాన్ని ఇరిగేషన్ శాఖ మాజీ మంత్రి వర్యులు తన్నీరు హరీష్ రావు గారు, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గువ్వల బాలరాజు గారు తేదీ: 27-02-2025 గురువారం రోజు ప్రమాద స్థలాన్ని సందర్శించనున్నారు. కావున అచ్చంపేట నియోజకవర్గంలోని బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉదయం 09:00 గంటలకు హాజీపూర్ చౌరస్తా వద్దకు విచ్చేయగలరు. అనంతరం అక్కడి నుండి దోమలపెంట ఎస్ఎల్బీసీకి బయలుదేర బడును.
తేది: 27-02-2025 గురువారం
సమయం: ఉదయం 09:00 గంటలకు హాజీపూర్ చౌరస్తా
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin