గ్రూప్ 2 లో రాష్ట్ర స్థాయి 15 వ రాంక్ సాధించిన మద్దెల శైలజ

మాజీ ఎంపీపీ రామనాథం గారి కుమార్తె మద్దెలశైలజ గారికి iNTUC మరియు కాంగ్రెస్ సేవాదళ్ వారి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగినది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ సార్ గారు ఉద్యోగాలు అవకాశాలుకల్పిస్తున్న సందర్భంగా గ్రూప్ 2 ఎగ్జామ్ రాసి 370 మార్కులతో రాష్ట్రంలో 15వ ర్యాంకు గద్వాల జోన్ నందు ఒకటవ ర్యాంకు సాధించిన అత్యుత్తమంగా నిలిచినందుకు మద్దెల శైలజ గారికి ఘనంగా సన్మానించడం జరిగినది ఈ కార్యక్రమంలో iNTUC తాలూకా అధ్యక్షులు మహబూబ్ అలీ కాంగ్రెస్ సేవాదళ్ తాలూకా అధ్యక్షులు దేశపోగు జగదీశ్వర్ ఐ ఎన్ టి యు సి బల్మూర్ మండల్ ఉపాధ్యక్షులు రాజు తాలూకా ఐఎన్టీయూసీ సలహాదారులు ఉస్మాన్ తాలూకా సభ్యులు వెంకటేష్ అచ్చంపేట మండలం ఉపాధ్యక్షులు మౌలానా తాలూకా ఉపాధ్యక్షులు శ్రీరాం నాయక్ రాములు వెంకటేష్ మహేష్ తదితరులు పాల్గొని అభినందించడం జరిగినది
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin