మహిళా సంఘాలకు ‘కరోనా’ రుణాలు

0
mahila podupu sangalu telangana

mahila podupu sangalu telangana

Share

మహిళా సంఘాలకు ‘కరోనా’ రుణాలు

ప్రపంచ దేశాలను కరోనా వైరస్ కుదిపేస్తోంది. కోవిడ్-19 దెబ్బకు పరిశ్రమలు, వ్యాపారాలు నేల చూపులు చూస్తున్నాయి. ప్రపంచంలోని చాలా దేశాలు ఆర్ధిక ఆంక్షలను తెరమీదికి తీసుకొచ్చాయి. ఇలాంటి సమయంలో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మహిళా కొవిడ్-19 రూణాలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. corona loan scheme women

corona loan scheme for
mahila podupu sangalu telangana

corona loan scheme women

మహిళా సంఘంలోని ఒక్కో మహిళకు రూ.5 వేలు ఇవ్వనుంది. ఈ మేరకు మండలాల్లోని మహిళా సంఘాలవారికి అవగాహన కల్పించనున్నారు స్థానిక అధికారులు. తీసుకున్న రుణాలను నెలకు రూ.300 చొప్పున తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. మరో పది రోజుల్లో అన్ని మహిళా సంఘాలకు రుణాలను అందించాలని నిర్ణయించారు. దీనిపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టారు. మూడు నెలలుగా పనులు నిలిచిపోయి ఇబ్బుదులు పడుతున్నవారికి ఈ రుణాలు ఎంతగా ఉపయోగకరంగా మారనున్నాయి.

Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin


Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *