అమ్రాబాద్ మండల BRS పార్టీకి బిగ్ షాక్
మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు వ్యవహార శైలి నచ్చక, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ పతకాలను చూసి అచ్చంపేట నియోజకవర్గంలో DCC అధ్యక్షులు & అచ్చంపేట MLA డాక్టర్ వంశీకృష్ణ చేస్తున్న అబివృద్ధి పనులకు ఆకర్షితులై ఎమ్మెల్యే వంశీకృష్ణ కలిసి ఉంటామని BRS పార్టీకి రాజీనామా చేసి అమ్రాబాద్ మండల సింగిల్ విండో డైరెక్టర్ మండల మండల రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షులు రాజారాం గౌడ్ , మండల టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బీకాం సాయిలు ఆ పార్టీకి రాజీనామా చేసి DCC అధ్యక్షులు, అచ్చంపేట MLA డాక్టర్ వంశీకృష్ణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. పార్టీలో చేరిన వారికి పార్టీ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు ఎమ్మెల్యేఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు హరి నారాయణ గౌడ్ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బుడగమల్ల లింగం తదితరు నాయకులు పాల్గొన్నారు.