లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.

లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన MLA డా చిక్కుడు వంశీకృష్.
అచ్చంపేట నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన లబ్ధిదారులకు తన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ…
రాష్ట్రంలోని పేద ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పాటుపడుతుంది..
లక్షలు ఖర్చు చేసి కార్పొరేట్ వైద్యశాలల్లో చికిత్స చేయించుకోలేని వారికి సీఎంఆర్ఎఫ్ పథకం కొండంత అండగా ఉంటుందన్నారు..
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్యకర్తలు లబ్ధిదారులు పాల్గొన్నారు.
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin