CBM చారిటబుల్ ట్రస్టు అన్నదాన కార్యక్రమం.

CBM చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో 2వ రోజు ఉచిత అన్నదాన కార్యక్రమం..
అచ్చంపేట పట్టణంలో ప్రభుత్వ బాలురు మరియు బాలికల జూనియర్ కళాశాలలో CBM ట్రస్ట్ చైర్ పర్సన్ డాక్టర్ చిక్కుడు అనురాధ మేడం గారి ఆధ్వర్యంలో వేసవి వార్షిక సంవత్సరంలో విద్యార్థులు, విద్యార్థినిలకు, పరీక్షలు దృష్టిలో పెట్టుకొని CBM ట్రస్టు ఆధ్వర్యంలో పేద విద్యార్థిని, విద్యార్థులకు, ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. విద్యార్థులు ఇంటర్ పరీక్షల్లో మంచి జ్ఞానం సాధించి అత్యధిక మార్కులతో ప్రభుత్వ కళాశాలకు విద్యార్థులు మంచి పేరు నిలబెట్టి ఉన్నత స్థానంలో ఉండాలని సూచించిన.cbm charitable trust achampet
DCC అధ్యక్షులు & అచ్చంపేట MLA డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ సార్ గారి సతీమణి CBM ట్రస్ట్ చైర్ పర్సన్ డాక్టర్ చిక్కుడు అనురాధ
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin