కేజీబీవీ విద్యార్థులకు డెంగ్యూ మలేరియా పై అవగాహన కార్యక్రమం
ఉప్పునుంతలలోని కస్తూర్బా గాంధీ బాలికల ఉన్నత పాఠశాలలో డెంగ్యూ, మలేరియా వ్యాధుల లక్షణాలు, నివారణ చర్యలపై విద్యార్థినిలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, వరుసగా...