టౌన్ ఫోటోలు బీసీ రిజర్వేషన్ బిల్లుకు శాసనసభ ఆమోదం 18/03/2025 0 Shareబీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లుకు శాసనసభఆమోదం తెలిపింది. స్థానిక సంస్థల్లో, విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు తీసుకొచ్చిన బిల్లుకు ఆమోదం లభించింది. అనంతరం సభను స్పీకర్ రేపటికి వాయిదా వేశారు. Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin Share Continue Reading Previous గ్రూప్ 2 లో రాష్ట్ర స్థాయి 15 వ రాంక్ సాధించిన మద్దెల శైలజNext బంగారు ధరలు సరికొత్త మైలురాయి చేరాయి More Stories టౌన్ ఫోటోలు బంగారు ధరలు సరికొత్త మైలురాయి చేరాయి 22/04/2025 0 టౌన్ ఫోటోలు గ్రూప్ 2 లో రాష్ట్ర స్థాయి 15 వ రాంక్ సాధించిన మద్దెల శైలజ 12/03/2025 0 టౌన్ ఫోటోలు తెలంగాణలో 21 మంది ఐపీఎస్ ల బదిలీలు 08/03/2025 0 Leave a Reply Cancel replyYour email address will not be published. Required fields are marked *Comment * Name * Email * Website