నూతనం గ్రామ పంచాయతీ…

బల్మూర్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం ను ప్రారంభించిన..
DCC అధ్యక్షులు & అచ్చంపేట MLA డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ.
ఈ కార్యక్రమంలో బల్మూరు మండల పార్టీ అధ్యక్షుడు మల్ రెడ్డి వెంకట్ రెడ్డి గారు, బల్మూర్ మండల్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాంప్రసాద్ గౌడ్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ అంతటి రజిత మల్లేష్ గారు,జిల్లా నాయకులు కాశన్న యాదవ్,ఎంపీటీసీ ఖదీర్,మైలారం మాజీ సర్పంచి శ్రీనివాస్,బల్మూరు మండల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అశోక్,OBC మండల అధ్యక్షుడు శివ గౌడ్, చంద్రమౌళి,యూత్ కాంగ్రెస్ నాయకుడు సాయి,మండల నాయకులు గ్రామ నాయకులు పాల్గొన్నారు
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin