అచ్చంపేట లో బక్రీద్ పండుగ సంబరలు.
అచ్చంపేట లో బక్రీద్ పండుగ సంబరలు.
అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గారు ఈరోజు పవిత్రమైన బక్రీద్ పండుగ సందర్భంగా ఈద్గా దగ్గర ముస్లిం సోదరులు నమాజ్ అనంతరం ముస్లిం సోదరులకు అలింగణం చేసుకొని పండుగ bakrid panduga in achampet సందర్భంగా అందరూ సుఖశాంతులతో ఉండాలని అందరిని పలకరిస్తూ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ గారు రాజేందర్, శ్రీనన్న, మోపతయ్య రఘురాం, గోపాల్ రెడ్డి కపిలవాయి శేఖర్, కొండ శేఖర్, రాఘవులు, ముత్యాలు తదితరులు ఈదుగ దగ్గరికి విచ్చేసి ముస్లిం మైనార్టీ సోదరులకు శుభాకాంక్షలు తెలపడం జరిగినది ఐఎన్టీయూసీ తాలూకా అధ్యక్షులు మహబూబ్ అలీ అచ్చంపేట bakrid panduga in achampet
మహబూబ్ అలీ ఐఎన్టీయూసీ తాలూకా అధ్యక్షులు బక్రీద్ పండుగ సందర్భంగా డాక్టర్ వంశీకృష్ణ సార్ గారిని ఇంటికి ఆహ్వానించి తేనేటి విందును ఇవ్వడం జరిగినది