సిసి రోడ్ పనులను ప్రారంభిస్తున్న శ్రీనివాస్ రావు.

0
Lingala mandalam avusalikunta
Share

సిసి రోడ్ పనులను ప్రారంభిస్తున్న శ్రీనివాస్ రావు గారు..

ఎమ్మెల్యే డా.చిక్కుడు వంశీకృష్ణ గారి ఆదేశాల మేరకు..

లింగాల మండలం అవుసలికుంట గ్రామంలో ₹25లక్షల సిసి రోడ్ పనులను మరియు ₹3లక్షల స్కూల్ డెవలప్మెంట్ పనులను ప్రారంభిస్తున్న..

రాష్ట్ర పార్టీ సీనియర్ నాయకులు రంగినేని శ్రీనివాస్ రావు గారు..

ఈ కార్యక్రమంలో పాల్గొన్న..

మండల మాజీ వైస్ ఎంపీపీ నారాయణ గౌడ్,నియోజకవర్గం గిరిజన ఉద్యోగస్తుల సంఘం అధ్యక్షులు శంకర్ రాథోడ్, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు చెంచెటి శివ, భారీ, ఆంగోత్ బాలాజీ చౌహన్,హరితేజ గౌడ్ స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు..

Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin


Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *