అమ్రాబాద్ మండల కేంద్రానికి మారబోతున్న రూపురేఖలు.

అమ్రాబాద్ మండల కేంద్రానికి మారబోతున్న రూపురేఖలు.
అమ్రాబాద్ ఆరాధ్య దైవం నల్లమల ముద్దుబిడ్డ DCC అధ్యక్షులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ స్థానిక శాసనసభ సభ్యులు మరియు వారి సతీమణి CBM ట్రస్ట్ చైర్ పర్సన్ నల్లమల ప్రజల ఆశాజ్యోతి డాక్టర్ అనురాధ మేడం గారి చిరకాల ఆకాంక్ష మేరకు, SC సబ్ ప్లాన్, నిధుల నుండి 3 కోట్ల 50 లక్షల రూ|| మంజూరు కావడం జరిగింది. ST హాస్టల్ నుండి SBI బ్యాంక్ వరకు & అంబేద్కర్ విగ్రహం నుండి కింది బస్ స్టాప్ వరకు CC & డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ తో పనులకు సంబంధించి వివరాలు వెల్లడించిన..
DCC అధ్యక్షులు & అచ్చంపేట MLA డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ.
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin