జనతా పార్టీ ఢిల్లీ ఎలక్షన్ లో ఘన విజయం.

అమ్రాబాద్ మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తాలో ఢిల్లీ ఎలక్షన్ లో ఘన విజయం సాధించిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చి కార్యకర్తలకు ప్రజలకు స్వీట్లు తినిపించి డప్పులు కొడుతూ నినాదాలు చేస్తూ ఆనంద ఉత్సవంలో పాల్గొన్న బిజెపి నాయకులు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బిజెపి నాగర్ కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గంగిశెట్టి నాగరాజు గారు మాట్లాడుతూ ఢిల్లీలో 27 సంవత్సరాల తరువాత బిజెపి అఖండ విజయం సాధించడం చాలా సంతోషంగా ఉందని కాంగ్రెస్ పార్టీకి గుండు సున్నా రావడం వరుసగా మూడుసార్లు డక్ అవుట్ కావడం చాలా గోరమని లిక్కర్ అవినీతిలో కూరుక పోయిన కేజ్రీవాల్ తో పాటు ఆఫ్ అగ్ర నాయకులు ఓడిపోవడం ప్రజలు వారి పైన ఎంత వ్యతిరేకంగా ఉన్నారో ఈ ఎలక్షన్ లో తెలుస్తుంది ఢిల్లీ ప్రజలు అవినీతికి వ్యతిరేకంగా ఓటు వేయడం జరిగింది కావున తెలంగాణలో రాబోయే MLC మరియు స్థానిక ఎలక్షన్ లో కాంగ్రెస్ వ్యతిరేక విధానాలకు తెలంగాణ ప్రజలు చరమ గీతం పడతారని రాబోయే రోజుల్లో తెలంగాణలో బిజెపి జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేయడం జరిగింది అమ్రాబాద్ మండల అధ్యక్షులు గోలి రాజు పదర మండల అధ్యక్షులు మల్లేష్ బొడ్డుపల్లి శ్రీనివాస్ నోముల చంద్రయ్య గౌడ్ పగిడి పాల అనిల్ నోముల శంకర్ గౌడ్ ఏలిజాల చంద్రయ్య నోముల రాజు గౌడ్ మాధగోని సతీష్ కుమార్ గౌడ్ నల్లగంతుల రాఖి నోముల అంజి గౌడ్ లక్ష్మీనారాయణ భోగరాజు శంకర్ తదితరులు పాల్గొన్నారు