మాజీ ఎమ్మెల్యే సతీమణి గువ్వల అమల పరామర్శ.

మాజీ ఎమ్మెల్యే సతీమణి గువ్వల అమల పరామర్శ.
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గువ్వల బాలరాజు గారి సతీమణి శ్రీమతి గువ్వల అమల గారు..
అచ్చంపేట మండల పరిధిలోని నడింపల్లి గ్రామానికి చెందిన బోడ అరుణ్ ప్రమాదంలో మరణించిన విషయం తెలుసుకుని నేడు వారి స్వగ్రామంలో మృతుడి భౌతికకాయానికి నివాళులు అర్పించి, కుటుంబాన్ని పరామర్శించిన అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గువ్వల బాలరాజు గారి సతీమణి, జిబిఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్ పర్సన్ శ్రీమతి గువ్వల అమల గారు..
వారితో పాటు అచ్చంపేట మున్సిపల్ మాజీ చైర్మన్ ఎడ్ల నర్సింహ గౌడ్, నాయకులు అమీనొద్దీన్, నరేందర్ రావు, రాజేశ్వర్ రావు తదితరులు ఉన్నారు.
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin