అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేస్తాం.

ప్రజా పాలన ప్రజా ప్రభుత్వంలో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పని చేస్తుంది…
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్రామ సభలు …
జనవరి 21 నుండి 24 వరకు
ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ
బల్మూరు మండలం లోని తుమ్మనపేట్ లో
ఏర్పాటుచేసిన ప్రజా పాలన గ్రామసభకు
ముఖ్యఅతిథిగా హాజరైన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పాల్గొన్నారు…
సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…
గ్రామ సభల్లో నిజమైన అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందుతాయి…
ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు ప్రజా పాలనలో గ్రామసభల్లో అర్హులైన ప్రతి ఒక్కరు కూడా ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు ఆత్మీయ భరోసా , రైతు భరోసా వంటే సంక్షేమ పథకాలకు అరులైన వారు గ్రామసభల్లో సంబంధిత శాఖ అధికారులకు దరఖాస్తులు ఇవ్వాల్సి ఉంటుంది…
కాబట్టి ఈ యొక్క ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది
కావున అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తూ నిజమైన లబ్ధిదారులు అర్హులైన ప్రతి ఒక్కరు కూడా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము…
అర్హులను గుర్తించి జనవరి 26వ తేదీన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందజేయడం జరుగుతుంది
కార్యక్రమంలో RDO మాధవి, స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి,MRO శ్రీకాంత్,MPO నర్సిరెడ్డి,AE మధు బాబు,APO సువర్ణ,MRI శివ, పంచాయతీ కార్యదర్శి ఫజల్,SI రమాదేవి,AEO మండల అధ్యక్షులు మల్ రెడ్డి వెంకట్ రెడ్డి,OBC అధ్యక్షులు గిరీ వర్ధన్ గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ నిరంజన్ గౌడ్, మాజీ సర్పంచ్ లు : తిరుపతి రావు, సుధాకర్ గౌడ్, ఎల్లికంటి శ్రీనివాసులు, వర్కింగ్ ప్రెసిడెంట్ రాంప్రసాద్ గౌడ్, సీనియర్ నాయకులు కషన్న యాదవ్, ఇమ్మడి సైదులు, మాజీ ఉప సర్పంచ్ సురేష్, అనిల్ గౌడ్, శ్రవణ్ రావు, మక్సూద్, రాజారావు, ప్రశాంత్, శ్రీనివాసులు, సామ బాలయ్య, నిరంజన్, బాలస్వామి, సైదులు, బంగారి, ఖాదర్ స్థానిక ప్రజలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin