గాయపడిన కాంగ్రెస్ పార్టీ అచ్చంపేట టౌన్ సోషల్ మీడియా

నిన్న ఉదయం ప్రమాద వశాత్తూ జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన కాంగ్రెస్ పార్టీ అచ్చంపేట టౌన్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ లింగేశ్వర్ యాదవ్ గారు వెళ్దండ లోని యెన్నమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకొని ఈరోజు అక్కడికి వెళ్లి వారిని పరామర్శించిన అనంతరం అక్కడి వైద్యులకు మెరుగైన వైద్యం అందించాలని కోరిన..