అచ్చంపేట పట్టణంలో బొడ్రాయి పున ప్రతిష్ట

అచ్చంపేట పట్టణంలో బొడ్రాయి పున ప్రతిష్ట కార్యక్రమం మరియు నల్ల పోచమ్మ దేవాలయం నూతన నిర్మాణం మరియు అయ్యప్ప స్వామి దేవాలయం ఆవరణలో పలు అభివృద్ధి పనులకు నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుండి మంజూరు చేసిన పనులకు భూమి పూజ చేసిన.
ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ గంగాపురం రాజేందర్ గారు. మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు గారు. మరియు వివిధ వార్డు కౌన్సిలర్లు మరియు అచ్చంపేట పట్టణ పుర ప్రముఖులు పాల్గొనడం జరిగింది.
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin