అచ్చంపేటలో అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ

అచ్చంపేటలో అమరవీరుల స్థూపం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ.
మిత్రులారా గత వారం ప్రజా యుద్ధనౌక గద్దరన్న ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యానులకు నిరసిస్తూ 6 తేదీ ఉదయం 10 గంటలకు అమరవీరుల స్థూపం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అచ్చంపేట స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గారు,తెలంగాణ ఉద్యమకారుడు సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి గారు పాల్గొనబోతున్నారు ఈ నిరసన. రాలికి అన్ని వర్గాల ప్రజలు కుల ప్రజాసంఘాలు అంబేద్కర్ సంఘాలు ముస్లిం మైనార్టీ దళిత సంఘాలు ఉపాధ్యాయులు కవులు కళాకారులు అధిక సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేయాలని అమరవీరుల స్తూపం దగ్గర గద్దర్ అన్న విగ్రహ నిర్మాణ కమిటీ మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాతుకుల శ్రీశైలం అంబేద్కర్ సంఘం అధ్యక్షులు.జక్కగోపాల్. డిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు జక్క రామస్వామి పేరుముల.గోపాల్ సిపిఐ నాయకులు రామ్ రహీం ఆటో యూనియన్ నాయకులు మైబెల్లి దగ్గర నిర్మాణ కమిటీ సభ్యులు చేవ్వ పాండు జేఏసీ నాయకులు శ్రీను నాయక్ జక్క.జగన్. ఆటోయునియా నాయకులు వెంకటేష్
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin