కూలర్లు, ఏసీలు, ఫ్యాన్లు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా…
ఎండా కాలం వచ్చేసినట్లు ఉంది. ఎండలు చంపేస్తున్నాయి. అందువల్ల మీరు కూలర్, ఏసీ, ఫ్రిజ్, ఫ్యాన్ వంటివి కొనాలని భావిస్తే.. ఇప్పుడే కొనేయండి. లేదంటే ధరలు భారీగా పెరిగే ఛాన్స్ ఉంది.
ప్రధానాంశాలు :
1. ఎండాకాలం వచ్చేస్తుంది
2. ఏసీ, కూలర్, ఫ్యాన్ వంటి వాటి ధరలు పెంచేందుకు రెడీ.
3. పాలీమర్స్, కాపర్, స్టీల్, ప్యాకేజింగ్ మెటీరియల్స్ ధరలు పెరిగాయి.
ఎండా కలం వచ్చేస్తుంది ఉక్క పోత తట్టుకోలేక పోతున్నారా ఐతే ఏది చాల చిన్న విషం ఎందుకంటే ఇప్పటికే పెట్రోల్ , గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగినవి గుండెల్లో మంటలు పెట్టాయి వీటితో పోల్చుకుంటే ఉక్కపోతతో వచ్చే మంటలు చాల చిన్నవిగా కనిపిస్తాయి..
అదేవిదంగా ఇప్పుడు ఏసీలు, కూలర్లు , ఫ్యాన్ల, ధరలు కూడా పెంచడానికి ఆయా కానమ్పినిలు సన్నాహాలు సిద్ధం చేస్తున్నాయి. ముడి పదార్థాల ధరలు పెరిగిపోవడం వల్ల కంపెనీలు వీటి ధరలు పెంచేందుకు సిద్ధమౌతున్నట్లు తెలుస్తోంది. ఏసీల ధరలు 4 నుంచి 6 శాతం మేర పెంచేందుకు కంపెనీలు రెడీగా ఉన్నాయి. అంటే ఏసీల ధర రానున్న రోజుల్లో రూ.2 వేల వరకు పెరిగే ఛాన్స్ ఉంది.
పాలీమర్స్, కాపర్, స్టీల్, ప్యాకేజింగ్ మెటీరియల్స్ ధరలు పెరిగాయి. దీంతో ఉత్పత్తి వ్యయాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో కంపెనీలు ధరలు పెంచేందుకు రెడీ అవుతున్నాయి. ఏసీ, ఫ్రిజ్ కూలర్, ఫ్యాన్ ధరలు పెరగనున్నాయి. అందువల్ల మీరు వీటిల్లో ఏదైనా కొనుగోలు చేయాలని భావిస్తే.. వెంటనే కొనేయడం ఉత్తమం.
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin