9 న ట్యాలెంట్ టెస్ట్

0

achampeta news

అచ్చంపేట : పడవ తరగతి విధ్యార్థులకు ఈ నెల 9 న ట్యాలెంట్ టెస్ట్ నిర్వహించనున్నట్లు BVS రాష్ట్ర కార్యదర్శి సింకారు శివాజీ తెలిపారు. BVS ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ట్యాలెంట్ టెస్టుకు విద్యార్థులు హాజరై మంచి ఫలితాలు సాధించారని తెలిపారు ట్యాలెంట్ టెస్ట్ ను MLA గువ్వల బాలరాజు గారు ప్రారంభిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *