2019 పదవ తరగతి పరీక్షలలో ఇచ్డియన్ విద్యార్థులు సత్తా చాటారు.
అచ్చంపేట : మార్చ్ లో జరిగిన పదవ తరగతి పరీక్షలలో ఇచ్డియన్ విద్యార్థులు 7 మంది విద్యార్థులు 10 /10 శాతం ఉత్తీర్ణత సాధించారు. 9 .8 శాతం 6 మంది సాధించారు. ఇట్టి ఘానా విజయాన్ని సాధించిన విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపల్ , యాజమాన్యం కర్ణస్వామి , విజయకుమార్ మరియు పాఠశాల ఉపాధ్యాయ భృంధం అభినందించారు.