భీమ్ ఆర్మీలో చేరండి
◆■భీమ్ ఆర్మీలో చేరండి■◆
అచ్చంపేట పట్టణం లింగాల రోడ్డులోని అంబెడ్కర్ విగ్రహం వద్ద పిలుపునిస్తూ ఏర్పాటు చేసిన బ్యానర్.
రాష్ట్ర వ్యాప్తంగా భీమ్ ఆర్మీలో చేరాలని అచ్చంపేట కమిటీ సభ్యులు చారగోంఢ వెంకటేష్,పురం పవన్ కుమార్ పిలుపునిచ్చారు.
బహుజనుల ఆత్మ గౌరవంకై,ఆత్మ రక్షణకై భీమ్ ఆర్మీలో ప్రతి గ్రామం చొప్పున 5మంది భీమ్ సైనికులుగా పోరాటంలో చేరాలని పిలుపునిచ్చారు.